Palagummi viswanadham

palagummi viswanadham , famous lalitha kala music expert, viswanatham palagummi, palagummi east godavari tirupatipuram , palagummi music

palagummi viswanadham

9.gif

Posted: 10/26/2012 12:21 PM IST
Palagummi viswanadham

palagummi

ప్రముఖ లలిత సంగీత విద్వాంసుడు.. దర్శకుడు.. పాలగుమ్మి విశ్వనాథం (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాలగుమ్మి విశ్వనాథం తుర్పుగోదావరి జిల్లా తిరుపతిపురంలో 1919లో జన్మించారు. ఆయన పదిహేను వేల పాటలకు పైగా  స్వరపరిచారు. 1955 నుండి ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆల్ ఇండియా రేడియోలో లలిత గీతాలతో శ్రోతల అభిమానాన్ని చూరగొన్న పాలగుమ్మి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళల విభాగం ప్రారంభించటానికి విశేష కృషిచేశారు. అనంతరం ఆ విభాగానికి అధ్యక్షుడిగా ఉంటూ ఎంతో మంది గాయనీ గాయకులను తీర్చిదిద్దారు. ఇటీవల ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాదిపురస్కారంతో పాటు కళారత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది. పాలగుమ్మి మరణం సంగీతకళకు తీరని లోటని ప్రముఖులు తమ సంతాప సందేశాలు తెలియచేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petrol price hike
Chiranjeevi union cabinet minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles