Chennai bound kaveri express train derails in andhra pradesh

kaveri express,newstracker,train detail

Chennai-bound Kaveri Express train derails in Andhra Pradesh

Kaveri.gif

Posted: 10/22/2012 04:55 PM IST
Chennai bound kaveri express train derails in andhra pradesh

Chennai-bound Kaveri Express train derails in Andhra Pradesh

జిల్లాలోని కుప్పం మండలం మల్లనూరు దగ్గర తెల్లవారు జామున మైసూరు నుంచి చెన్నై వెళ్తున్న కావేరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బోగి పట్టాలు తప్పి కొద్ది దూరం వరకు వెళ్లి ఓ పక్కగా ఒరిగింది. అనంతరం మరో ఐదు బోగీలు కూడా పక్కగా ఒరిగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని ఓ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. రైలు పట్టాలు తప్పటంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister ganta srinivasa rao after a special screening of the movie in vishakapatnam
Durga temple in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles