Fee reimbursement for students aadhar card

fee reimbursement for students aadhar card

fee reimbursement for students aadhar card

7.png

Posted: 10/21/2012 01:55 PM IST
Fee reimbursement for students aadhar card

aadhar_card

విద్యార్థులకు ముఖ్యగమనిక :  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద లబ్ధి పొందేందుకుగాను 2012-13 సంవత్సరానికి తాజా(ఫ్రెష్) దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి నవంబర్ 20 వరకు ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్‌పీటర్ తెలిపారు. రూ.2 లక్షలలోపు ఆదాయమున్న ఎస్సీ, ఎస్టీలు, లక్షలోపు ఆదాయమున్న బీసీ, ఈబీసీ, వికలాంగ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఫ్రెష్ అభ్యర్థులు ఇలా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఈపాస్ వెబ్‌సైట్‌లో తమ ఎస్సెస్సీ వివరాలను నమోదు చేయాలి. అవి సరైనవయితే ఫ్రెష్ దరఖాస్తు కనిపిస్తుంది. దానిని పూర్తి చేయాలి. దరఖాస్తుతోపాటు ‘మీ సేవ’ కేంద్రం నుంచి తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని, ఫొటోను, కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. రేషన్, ఆధార్ కార్డులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. ఆధార్ కార్డు లేనట్లయితే కనీసం యూఐడీ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Miryalaguda harika suiside
Minister ganta srinivasa rao on cmgr movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles