Chandrababu naidu in padayatra

chandrababu naidu in padayatra.

chandrababu naidu in padayatra.

Chandrababu naidu.png

Posted: 10/19/2012 06:06 PM IST
Chandrababu naidu in padayatra

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్న మీకోసం ’ పాదయాత్రలో భాగంగా ఆయన ఎమ్మిగూరు సమీపంలోని కొటేకల్లు వద్ద ఆగి అక్కడి గీత కార్మికులతో మమేకం అయి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. తరువాత ప్రక్కనే ఉన్న ఈత వనంలోకి వెళ్ళి ఈత చెట్టును సగం వరకు ఎక్కాడు. తన కాలు నొప్పి అధికంగా భాదిస్తున్న ఈత చెట్టు సగం వరకు ఎక్కాడు. నొప్పి తీవ్రం కావడంతో కిందకు వచ్చాడు. ఈ ఏడేళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను అధికారంలోకి వస్తే మీ సమస్యలు తీరుస్తానని హామి ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Martin crowe blames touring rigours for cancer
Chinthalapudi mla may joined ysr party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles