T activists burning rambabu reels

T-Activists Burning Rambabu Reels , TRS opposes CGR movie in warangal,Cameraman Ganga tho Rambabu movie collections, TRS Vs CGR movie, Dialouges about telangana in CGR

T-Activists Burning Rambabu Reels

Rambabu.gif

Posted: 10/19/2012 03:46 PM IST
T activists burning rambabu reels

T-Activists Burning Rambabu Reels

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో పవన్‌కళ్యాణ్‌పై తెలంగాణవాదులు ఫైర్ అయ్యారు. పైసల పైత్యంతో ఒళ్ళు బలిసి ఈ సినిమా తీశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, ఉద్యమనేతలపై పూరీ జగన్నాథ్ పరోక్షంగా సమైక్య విషం కక్కారని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాను తీసిన పూరీజగన్నాథ్‌కు తగిన బుద్ధి చెబుతామని సుమన్ హెచ్చరించారు. పూరీ జగన్నాథ్, పవన్‌కళ్యాణ్‌లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా... తెలంగాణ వాప్తంగా రాంబాబు సినిమాను నిలిపివేయాలని థీయేటర్ యజమానులకు టీఆర్‌ఎస్‌వీ డిమాండ్ చేసింది. లేకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T activists attack kiran kumar reddy in old city
Congress mla shankar rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles