Nri admire vastunna mee kosam

Nara Chandrababu Naidu, NRU TDP, Saviour of masses, Gandhi Jayanti, Vastunna mee kosam, padayatra, NCB, TDP, lokesh, jr ntr, balakrishna, nandamuri, nani, Gandhi march, October 15, 15 October,

Vastunna Mee Kosam, the massive walkathon by the Telugu Desam Party Supremo Nara Chandrababu Naidu since Gandhi Jayanti evoked excellent response.

NRI admire Vastunna Mee kosam.png

Posted: 10/16/2012 03:05 PM IST
Nri admire vastunna mee kosam

babu-vastunna-mee-kosamటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘మీకోసం వస్తున్నా ’ పాదయాత్ర విజయవంతంగా  కొన సాగుతుంది. ఈయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈయన యాత్రకు న్యూజెర్సీలోని ఎన్నారై టీడీపీ, స్థానిక ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో సంఘీభావ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా... కార్ల ర్యాలీ, పాదయాత్రలు నిర్వహించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర ముఖ్య ఉద్దేశాలను ప్రవాసాంధ్రులకు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Austria lauds its new hero daredevil skydiver who broke sound barrier
Americans win nobel economics prize  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles