Black balloons of telangana anguish to greet pm in city

Black, balloons,Telangana, anguish, PM,city , Hyderabad, Manmohan singh, biodiversity,

Black balloons of Telangana anguish to greet PM in city

balloons.gif

Posted: 10/16/2012 01:35 PM IST
Black balloons of telangana anguish to greet pm in city

Black balloons of Telangana anguish to greet PM in city

తెలంగాణపై యూపీఏ ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ ప్రధాని పర్యటన సందర్భంగా నల్ల బెల్లూన్లతో నిరసన తెలపనున్నట్లు తెలంగాణ ఆత్మగౌరవ వేదిక, తెలంగాణ డెవలెప్‌మెంట్ ఫోరమ్ ఒక ప్రకటనలో తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరితో మనస్తాపం చెందిన వందలాది మంది యువకులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ కందాడి బాల్‌రెడ్డి, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ చైర్మన్ డీపీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ పీపుల్స్ ప్లాజా వద్ద నల్లబెలూన్లతో నిరసన తెలపనున్నట్లు చెప్పారు.

Black balloons of Telangana anguish to greet PM in city

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Americans win nobel economics prize
Madonna strips for malala yousafzai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles