Minor fire at biodiversity meet venue

Minor, fire, Biodiversity, venue,Manmohan Singh visit, biodiversity conservation, biodiversity conference, COP conference, Convention on Biological Diversity

Minor fire at Biodiversity meet venue

Biodiversity.gif

Posted: 10/16/2012 01:15 PM IST
Minor fire at biodiversity meet venue

Minor fire at Biodiversity meet venue

 జీవ వైవిధ్య సదస్సు ప్రధాన సమావేశ ప్రాంగణంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. దాంతో సభ్య దేశాల సమావేశం తాత్కాలికంగా నిలిచిపోయింది. మంటలను అదుపు చేసిన అనంతరం సభ్య దేశాల సమావేశం పునప్రారంభం అయ్యింది. కాగా ప్రధాని సమావేశానికి హాజరవుతున్న కొద్ది గంటల ముందే ఈ ప్రమాదం జరగటం కలకలం సృష్టించింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madonna strips for malala yousafzai
Governor narasimhan speech at biodiversity  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles