Male rates atracts female rates

male rates atracts female rates

male rates atracts female rates

15.png

Posted: 10/12/2012 07:00 PM IST
Male rates atracts female rates

ra

అమ్మాయిల్ని బుట్టలో పడేసేందుకు కుర్రకారు అర్రులు చాచి తమ తమ ప్రయత్నాల్లో మునిగిపోయి వివిధ రాకాలైన చేష్టలు చేయటం షరా మామూలే. ఆడ ఎలుకల కోసం ఇదేవిధానాన్ని మగ ఎలుకలు కూడా చేస్తాయంటండోయ్.. అదే ఇక్కడ విస్తుగొలిపే విషయం. ఈ విషయం  తమ పరిశోధనలో తేలినట్లు ‘హోవార్డ్ హగ్స్ మెడికల్ ఇనిస్టిట్యూట్’ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు.
          వీరి పరిశోధనలో తేలిందేమిటంటే..  పదాల ఉచ్ఛారణకు సంబంధించి మనుషులతోపాటు చిలుకలు, హమ్మింగ్‌బర్డ్ వంటి పక్షుల మెదడులో ఉండే ప్రత్యేకతలు ఎలుకల్లోనూ ఉన్నాయట. ఇది నగ్న సత్యం అంటున్నారు పరిశోధన బృందం సారథి ఎరిచ్ జార్విస్. అంతేకాదు ఎలుకల గురించి ఇన్నాళ్లూ మనకున్న సమాచారం తప్పని అంటున్నారీయన. 
        ఎలుకల మెదడులోని మోటార్ కార్టెక్స్ నుంచి వాటి స్వరపేటికలకు సంకేతాలు అందుతున్నట్లు తాము కనుగొన్నామన్నారు. అంతేకాదు తమ ప్రయోగాల ఫలితంగా.. ఇతరులకు సమాచారం ఇవ్వలేకపోవడం, కలవలేకపోవడం వంటి లక్షణాలుండే ఆటిజం, యాంగ్జైటీ డిజార్డర్స్ వంటి మానసిక వ్యాధుల అధ్యయనానికి తమ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gmail free sms service
Hero nagarjuna chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles