Bullet removed by pakistan doctors

Malala Yousafzai, Bullet, removed,Pakistan, doctors,

Malala Yousafzai: Bullet removed by Pakistan doctors

Malala.gif

Posted: 10/11/2012 12:27 PM IST
Bullet removed by pakistan doctors

Malala Yousafzai: Bullet removed by Pakistan doctors

పాకిస్థాన్  స్వాత్  లోయలో తాలిబన్ల  కాల్పుల్లో  తీవ్రంగా  గాయపడ్డ  సాహస బాలిక  మలాలా  యూసుఫ్ జాయ్  (14)  శరీరంలోంచి వైద్యులు  ఒక తూటాను  తొలగించారు.  షెషావర్  సైనికాస్పత్రిలో   మూడు గంటల పాటు శస్త్రచికిత్స  నిర్వహించి , వెన్నుపూస  దగ్గర్లో  దిగబడిన  తూటాను  బయటకు  తీశారు.  మలాలా కోలుకొంటుందని  వైద్యులు చెబుతున్నారు.  డాక్టర్  ముంతాజ్  ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.   మలాలా  తలలో వాపును తగ్గించేందుకు కూడా వైద్యులు  ప్రయత్నాలు చేస్తున్నారు.  శస్త్ర చికిత్స  సమయంలో  అధిక  రక్త స్రావం  అయ్యిందని , ప్రస్తుతానికి  బాలిక పరిస్థితి  నిలకడగా  లేదని  అధికారులు  పేర్కొన్నారు.  కాల్పుల్లో  మలాలాకు  రెండు తూటాలు  బలంగా తాకాయి.   వాటీలో ఒకటి  తలలోంచి వెన్నుపూస దగ్గరి వరకు వెళ్లిందని  డాక్టర్లు చెబుతున్నారు. మలాలా త్వరగా కోలుకోవాలని  ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు.

Malala Yousafzai: Bullet removed by Pakistan doctors

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran indiramma bata in prakasam dist
Karnataka cm shettar says pm did not meet me  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles