Party flag removed from lotus pond

MLC, Dadi Veerabhadra Rao, comments, YSRC Flag,Lotus Pond,Party Flag, Removed, Lotus Pond,YSRC Flag, Lotus Pond House, YS Vijayamma, TDP

MLC Dadi Veerabhadra Rao comments on YSRC Flag at Lotus Pond

Veerabhadra.gif

Posted: 10/10/2012 12:45 PM IST
Party flag removed from lotus pond

MLC Dadi Veerabhadra Rao comments on YSRC Flag at Lotus Pond

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పై కొన్ని కొత్త విమర్శలు వినిపిస్తున్నాయి.  వైఎస్ జగన్ అరెస్టై జైలు వెళ్లిన నాటి నుండి పార్టీ  బాధ్యతలు  ఆ పార్టీ గౌరవ అధ్యక్షరాలు వైఎస్ విజయమ్మ చూస్తున్నా విషయం తెలిసిందే. అయితే జగన్ జైలు వెళ్లిన తరువాత ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పలుమార్లు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కాటం, అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతో  మంతనాలు జరపటం ఇప్పటి వరకు జరుగుతున్న విషయం. అయితే ఇటీవల జగన్ కు బెయిల్ వస్తుందని  ఆశగా ఎదురు చూసిన ఆ పార్టీ వారికి నిరాశ మిగిలింది.  రీసెంట్ ఢిల్లీకు వెళ్లిన వైఎస్ విజయమ్మ తన కొడుకు జగన్ బెయిల్  విషయం రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీతో కలిసినట్లు తెలుస్తోంది.  ఆయన్ని కలిసిన తరువాత నుండి  ఢిల్లిలోని వైఎస్ జగన్ ఇంటిపై ఉండే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తొలగించినట్లు ఢిల్లీ  మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అంతేకాకుండా టీడీపీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కూడా వైఎస్ విజయమ్మను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.  ఆ జెండాను ఎప్పుడో  తొలగించారో చెప్పాలంటూ  ఆయన ప్రశ్నించారు.  కాంగ్రెస్  అధ్యక్షురాలు  సోనియాతో  కుదిరిన ఒప్పందం  ప్రకారమే  ఆమె ఆదేశాల మేరకే  తొలగించినట్లయితే వివరణ ఇవ్వాలని దాడి వీరభద్రరావు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghanta srinivasa rao minister
No entry into borra caves  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles