Asha bhosle daughter committed suicide

According to Mumbai police, Varsha, 56, shot herself in the head

Outside Asha Bhosle's house where her daughter committed suicide.

Asha Bhosle daughter committed suicide.png

Posted: 10/08/2012 09:36 PM IST
Asha bhosle daughter committed suicide

Asha-Bhosle

ప్రముఖ గాయనీ అయిన ఆశాభోంస్లే కుమార్తె వర్షా భోంస్లే ఇవాళ ముంబైలోని తన నివాసంలో తన రిలావ్వార్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె వయస్సు 56 సంవత్సరాలు. అయితే ఈమె ఆత్మహత్యకు ఆరోగ్య సమస్యలే కారణం అని తెలుస్తుంది. గతంలో కూడా ఈమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కానీ త్రుటిలో తప్పించుకుంది. ఈమె గాయినిగా, జర్నలిస్ట్ గా వివిధ పత్రికలకు కాలమ్స్ రాసేవారు. ఈమె ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు ద్రువీకరించారు. ఈమె మరణంతో బాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపొయింది. వర్షా భొంస్లే తల్లి ఓ కార్యక్రమం నిమిత్తం సింగపూర్ లో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srilakshmi gets bail after 281 days
A spoon of ghee full of health  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles