Nissan car drives and parks itself at ceatec

Nissan car drives and parks itself at Ceatec,Smartphone,Nissan,s NSC-2015,Nissan,Ceatec 2012,Cars ,Security Camera

Nissan car drives and parks itself at Ceatec

Nissan.gif

Posted: 10/06/2012 05:57 PM IST
Nissan car drives and parks itself at ceatec

Nissan car drives and parks itself at Ceatec

అత్యంత  తెలివైన ఎలక్ట్రిక్  కారును  శాస్త్రవేత్తలు రూపొందించారు.  ఆ కారు తనంతటతానే  నడవటమే కాకుండా సొంతంగానే  పార్కింగ్  కూడా చేసుకోగలుగుతుంది.  ప్రస్తుతానికి  నిస్సాన్ ఎన్ ఎస్ సీ-2015 పేరిట ప్రొటో టైప్ తయారైంది.  ఈ కారు మార్కెట్లో కి 2015  లో వస్తుందని భావిస్తున్నారు.  అయితే.. భారీ ఎత్తున అందరూ  ఉపయోగించాలంటే సుదీర్ఘ కాలమే తీసుకుంటుందని  అంచనా.2012 లో  టోక్యో  సియాటెక్  ప్రదర్శనలో  నిస్సాన్  ప్రారంభించారు.  లీఫ్  మోడల్ ను  మెరుగుపరిచి  దీనిని రూపొందించారు.  ఈ కారులో సెన్సర్లు, కెమెరాలు, కంప్యూటర్లు, 4జీ  కమ్యూనికేషన్  సాంకేతిక  పరిజ్నానం, రోబోటిక్స్ ల సాయంతో  పనిచేస్తుంది.  ఇది ముందుకు  వెనక్కి  నేరుగా గంటకీ 5 కి.మీ. వేగంతో  నడుస్తుంది.  రహదారిపై  ఉండే  సంకేతాలను  గుర్తించడమే కాకుండా ,క్రాసింగ్ల వద్ద ఆగుతుంది.  స్మార్డ్ ఫోన్  ద్వారా  అందే   ఆదేశాలతో  తనంతటతోనే పార్కింగ్  కూడా చేసుకుంటుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Watermelon cuts heart attack risk weight gain
Jaganmohan reddys bail plea rejected  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles