Jaganmohan reddys bail plea rejected

Jaganmohan Reddy's bail plea rejected

Jaganmohan Reddy's bail plea rejected

bail.gif

Posted: 10/05/2012 09:19 PM IST
Jaganmohan reddys bail plea rejected

Jaganmohan Reddy's bail plea rejected

జగన్ కు బెయిల్ రాకుండా చేస్తుంది ఎవరు? అనే ప్రశ్న రాష్ట్ర ప్రజల మద్య రింగ్ టోన్ గా మారింది. ప్రతి ఒక్కరు ఈ రింగ్ టోన్ గురించి మాట్లాడుకుంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందా? సిబిఐ అడ్డుపడుతుందా? జగన్ లాయర్లు ఎందుకు విఫలం అవుతున్నారు. అనే మిలియన్ల ప్రశ్నలు జగన్ అభిమానుల్లో చకర్లు కొడుతున్నాయి. అసలు ఆయనకు బెయిల్ వస్తుందా అనే పెద్ద అనుమానం ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నా ప్రశ్న. బేతాళుడికి ఉన్న ప్రశ్నలను విక్రమార్కుడు తీర్చుతాడు.కానీ ప్రజలకు వచ్చే అనుమానాలను  ఎవరు తీర్చాలి?    వైఎస్ జగన్‑మోహన్ రెడ్డికి బెయిల్‌ను అడ్డుకోడానికి సిబిఐ అనుసరించిన వ్యూహం చర్చనీయాంశమవుతోంది. దాదాపు ఏడాది కింద కేసును నమోదు చేసిన సిబిఐ ..... విచారణకు మరింత గడువు కావాలని సుప్రీంకోర్టును కోరింది. జగన్‌ను అరెస్ట్‌ చేసి ఇప్పటికి 132 రోజులవుతోంది. ఇప్పటికే సీబీఐ నాలుగు చార్జ్‌షీటులు నమోదు చేసింది. సమగ్ర పరిశోధన పూర్తి చేసిన సిబిఐ ఈ కేసుకు సంబంధించి విదేశాల్లోనూ విచారణ జరపాలని కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు చేసిన విచారణలో ఒక్క రోజు కూడా వృధా చేయలేదని తెలిపింది. సిబిఐ విజ్ఞప్తిని మన్నించిన కోర్టు మార్చి 31లోగా విచారణను పూర్తి చేయాలని సూచించింది. ఒక్క చార్జ్‌షీట్‌లోనే మొత్తం కేసునంతా సమర్పించాలని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaganmohan reddys bail plea rejected
Sonia defends robert vadra challenges kejriwal to make formal complaint  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles