Eagle attacks chinese villagers who ate chick

Eagle attacks Chinese villagers who ate chick

Eagle attacks Chinese villagers who ate chick

Eagal00000.gif

Posted: 09/24/2012 12:51 PM IST
Eagle attacks chinese villagers who ate chick

Eagle attacks Chinese villagers who ate chick

పాము పగ కథల గురించి మనకు తెలుసు. మరి గద్ద పగ గురించి? వినలేదా.. అయితే చదవండి. గూట్లోని తన పిల్లను దొంగిలించి గుట కాయ స్వాహా చేసిన ఇద్దరు చైనీయులపై ఓ గద్ద ప్రతీకారం తీర్చుకుంటోంది. వారిపై దాడులకు దిగుతోంది. ముఖాలను, కాళ్లు చేతులను రక్కుతూ, కండలు పీకుతూ ప్రత్యక్ష నరకం చూపుతోంది. హీలోంగ్‌జియాంగ్ రాష్ట్రం ములింగ్ కౌంటీలోని ఓ గ్రామానికి చెందిన యాంగ్, వూ అనే ఇద్దరు వ్యక్తులు 2010 ఆగస్టులో గోల్డెన్ జాతికి చెందిన ఆ గద్ద గూటిలోని పిల్లను దొంగిలించి తిన్నారు. దీన్ని చూసిన గద్ద గత రెండేళ్లలో వారిపై పలుసార్లు దాడులు చేసింది. గత నెల యాంగ్ గోధుమ పొలం పనుల్లో ఉన్నప్పుడు అది తన పదునైన ముక్కుతో అతని ముఖం, మెడ, చేతులను చీరేసింది. దాడి 20 నిమిషాలు సాగింది. కాసేపటికి అటుగా వచ్చిన పోలీసులు యాంగ్‌ను కారులో ఎక్కించుకున్నారు. అయినా దాడి ఆగలేదు. గద్ద కారును వెంటాడింది. యాంగ్ తలపై 21 కుట్లు పడ్డాయి. వూ పై కూడా అది గత ఏడాది ఏప్రిల్‌లో దాడి చేసింది. దీంతో అతడు ఊరి నుంచి పారిపోయాడు. బలంగా ఉంగే గోల్డెన్ జాతి గద్దలు దూకుడుగా ఉంటాయి. 14వ శతాబ్దిలో మంగోల్ వేటగాళ్లు వీటిని తోడేళ్ల వేటకు వాడుకునేవారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambati rambabu fire on chandrababu
Clerics daughter paraded naked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles