Kavita meets vijayamma

Kavita meets Vijayamma, Telangana Jagruti Kavita YSRC YS Vijayamma

Kavita meets Vijayamma

Kavita.gif

Posted: 09/11/2012 11:24 AM IST
Kavita meets vijayamma

Kavita meets Vijayamma

తన సొంత ఇమేజ్ కోసం .. కేసిఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చాలా కష్టపడుతుంది. మొన్న ప్రతిపక్ష నాయకుడు అయిన తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడును కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా విజయమ్మను కోరారు. లోటస్‌పాండ్‌లో వైఎస్‌ విజయమ్మను కలిసిన కవిత ఈ నెల17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు.

kavitha1

దీనిపై వైఎస్‌ విజయమ్మ కూడా సానుకూలంగా స్పందించినట్లు వైఎస్ఆర్‌ పార్టీ నేతలు తెలిపారు. ఇక రేపో మాపో.. అంబటి రాంబాబు ను కలిసి ఆశ్చర్యంలేదని మీడియా వర్గాలు అంటున్నాయి. తండ్రి తెలంగాణ కోసం కష్టపడుతుంటే.. కూతురు మాత్రం .. తన సొంత ఇమేజ్ కోసం  నాయకులు చుట్టు ప్రదక్షిణాలు చేస్తుందని  మీడియా ప్రజలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka chopras father undergoes a surgery
Man found dead in street below heathrow flight path could be illegal immigrant stowaway  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles