Robbery in ongole mla gv seshu house

20Lakhs worth Robbery in Ongole MLA GV Seshu house,police case, police clues team in kondipi mla home theft case

20Lakhs worth Robbery in Ongole MLA GV Seshu house

Seshu00.gif

Posted: 09/10/2012 11:37 AM IST
Robbery in ongole mla gv seshu house

20Lakhs worth Robbery in Ongole MLA GV Seshu house

ఇటీవల కాలంలో  ప్రభుత్వ ఎమ్మెల్యే ఇళ్లలో  దొంగతనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. మొన్న ఢిల్లీ లో  కాంగ్రెస్ ఎంపీ బొత్స ఝాన్సీ ఇంట్లో దొంగలు పడ్డారు.  ఈ రోజు  ప్రకాశం జిల్లా  కొండేపి ఎమ్మెల్యే జీవి శేషు ఇంట్లో  భారీ చోరీ  జరిగింది. ఒంగోలు  పట్టణంల క్లౌపేటలోని  ఎమ్మెల్యే  ఇంటి వెనక ద్వారం  పగలగొట్టి  దొంగలు  లోనికి ప్రవేశించారు.  ఇంటిలో ఉన్న 20 లక్షల రూపాయలు డబ్బులు, ఆరు లక్షలు విలువ చేసే బంగారం  దొచుకెళ్లినట్లు  కుటుంబం సభ్యులు చెబుతున్నారు.  ఇంట్లో  దొంగతనం జరిగినట్లు   సోమవారం తెల్లవారుజామున గుర్తించిన ఎమ్మెల్యే  కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఒంగోలు  డీఎస్పీ ఎం. రజనీకాంత్ రెడ్డి, సీఐలు కాసింబెగ్  , శ్రీనివాస్ ఘటనాస్థలికి క్లూస్ టీంతో  చేరుకొని  విచారణ చేపట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unique coin helping curiosity explore martian surf
Indian idol 6 winner vipul mehta wants to compose too  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles