Ysr death anniversary today

ysr death anniversary today, vijayamma pulivendula, ysrcp

ysr death anniversary today

14.gif

Posted: 09/02/2012 03:49 PM IST
Ysr death anniversary today

      దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కడప జిల్లా ysr_fఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద ఘన నివాళులర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆమె వెంట కూతురు షర్మిళ, ఇతర కుటుంబ సభ్యులున్నారు. వైయస్ ప్రజల మనిషి అని ఆయన ఆశయసాధనకు అంతా కలిసి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. వైయస్ వర్ధంతిని పురస్కరించుకుని ఆపార్టీ కార్యకర్తలు రక్తదానం, అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shok for nandamuri balakrishna
Fee reimbursement for bc sc st  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles