Bapiraju to take oath on aug 29

Bapiraju to take oath on Aug. 29,Andhra Pradesh,Bapiraju, TTD Board of Trustees chairman

Bapiraju to take oath on Aug. 29

Bapiraju.gif

Posted: 08/28/2012 10:52 AM IST
Bapiraju to take oath on aug 29

Bapiraju to take oath on Aug. 29

ఆగస్టు 29 రాత్రి 11.35 గంటలకు  నూతన పాలకమండలి అధ్యక్షుడిగా  ప్రమాణం చేయనున్నట్లు  కనుమూరి బాపిరాజు  తెలిపారు. తితిదే పాలకమండలి అధ్యక్షుడిగా మూడోసారి  అవకాశం  లభించడం  తనకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు.  తితిదే  పాలకమండలి అధ్యక్షపదవి దక్కించుకున్న  కనుమూరి బాపిరాజు  ఇవాళ శ్రీవారిని  దర్శించుకున్నారు.  కనుమూరి బాపిరాజును అధ్యక్షునిగా కొనసాగిస్తూ  ప్రభుత్వం నిర్ణయించిన  నేపథ్యంలో  ఆయన ఇవాళ  స్వామివారిని దర్శించుకున్నారు.  పాలక మండలి అద్యక్ష పదవి  దక్కించుకోవడానికి అందరి సహకారం లభించిందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lpg tanker lorry explodes causing huge fire
Cocal goods train fired  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles