Bjp leaders arrested

BJP leaders arrested, kishan reddy, krishanastami festival, Police , Hyderabad, Nallagunta, youth, Bonala festival

BJP leaders arrested

bjp.gif

Posted: 08/28/2012 10:30 AM IST
Bjp leaders arrested

BJP leaders arrested

హైదరాబాద్‌ నల్లకుంట శివానందనగర్‌లో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టే వేడుకలను స్థానికులు జరుపుకుంటుండగా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్‌సెట్లను తొలగించడం , యువకులపై కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహించారు. స్థానికులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కిషన్‌రెడ్డి ధర్నా చేశారు. నగరంలో బోనాల పండుగ జరుపుకోవాలన్నా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించాలన్నా అధికారులను బతిమిలాడే పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cocal goods train fired
Motherdaughter suicide attempt at kakinada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles