Stars cricket match at anantapuram

stars cricket match at anantapuram

stars cricket match at anantapuram

39.gif

Posted: 08/26/2012 07:58 PM IST
Stars cricket match at anantapuram

     stars_crick సినీతారల  సందడికి ఈ దఫా అనంతపురం వేదిక కానుంది. హీరోలు అందాల తారలు కనువిందు చేయబోతోన్న క్రికెట్ మ్యాచ్ కు అనంతపురం వేదిక కానుంది. నవంబర్ 25న సినీ తారల క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు సర్వ సిద్దం చేస్తున్నారు. నవంబర్ 25న బాలీవుడ్, టాలీవుడ్ జట్ల క్రికెట్ నిర్వహించనున్నామని క్రీసెంట్ విద్యాసంస్థల అధినేత షకీల్ షఫీ తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother therissa birthday celebrations
Great news for sc st community  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles