Yarlagadda lakshmiprasad blames chandrababu on ntr statue

The then Chief Minister, N Chandrababu Naidu had written a letter to the ... state Hindi Academy Chairman Yarlagadda Lakshmi Prasad

The then Chief Minister, N Chandrababu Naidu had written a letter to the ... state Hindi Academy Chairman Yarlagadda Lakshmi Prasad

Yarlagadda Lakshmiprasad blames Chandrababu.png

Posted: 08/25/2012 02:31 PM IST
Yarlagadda lakshmiprasad blames chandrababu on ntr statue

chandra-babuతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపించిన ఎన్టీరామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాయుడికి ఆయన విగ్రహాన్ని రాజ్యసభలో పెట్టించాలనే చిత్తశుద్ది ఆయనకు గానీ, టీడీపీ పార్టీకి గానీ లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బొమ్మను చూస్తే చంద్రబాబు నాయుడుకు సైతాన్‌లాగానో, మరొకటిలాగానో కనిపిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ల విగ్రహాలనునెలకొల్పేందుకు 2000 డిసెంబర్ 19వ తేదీన అప్పటి స్పీకర్ జీఎంసీ బాలయోగి అధ్యక్షతన కమిటీ సమావేశమై అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ విగ్రహాలను నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుందన్నా రు. కానీ, 2005 వరకు కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లేఖ రాయలేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paladugu venkatrao demands pcc chief post
Juvvadi gowtham rao passed away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles