Kjana reddy sets a ministerial record

Jana Reddy Sets a Ministerial Record , k jana reddy, panchayati raj minister jana reddy, k jana reddy minister record, kasu bramhananda reddy minister record, k rosaiah minister record, jana reddy term as minister, rosaiah term as minister, jana reddy record as minister.

So far after the formation of Andhra Pradesh, Kasu Bramananda Reddy held the longest term as a minister. He was in office for 14 years 11 months as the CM

K.Jana Reddy Sets a Ministerial Record.png

Posted: 08/24/2012 01:18 PM IST
Kjana reddy sets a ministerial record

Jana-reddyఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రి జానారెడ్డి రికార్డులు బద్దలు కొడుతున్నారు అంటే... ఏ ఒంపిక్స్ లోనో లేక వరల్డ్ కప్ లోనో కాదు.. రాజకీయాల్లో... ఆయన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డులను బద్దలు కొట్టారు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం మంత్రిగా కొనసాగినా వాడిగా రికార్డులకెక్కాడు. ఆయన ఆయా మంత్రి పదవుల్లో ఇప్పటి వరకు 14 సంవత్సరాల 10 నెలల 28 రోజులు మంత్రిగా పనిచేస్తున్నారు. 

ఐతే కుందూరు జానారెడ్డి ఇవాల్టితో 14 సంవత్సరాల 10 నెలల 28 రోజుల పాటు దీర్ఘకాలంగా ఆయా మంత్రి పదవులను అలంకరిస్తూ వచ్చారు. 1983, 84, 85 సంవత్సరాల్లో ఆయన మూడు పర్యాయాలు మంత్రి పదవులను అధిష్టించారు. ఇంకా 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలోనూ, 2004-09 మధ్యకాలంలో వైఎస్సార్ హయాంలోనూ కొనసాగారు. రోశయ్య హయాంలో మంత్రి వర్గంలో చోటు దక్కక పోయినా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మళ్లీ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన కిరణ్ మంత్రి వర్గంలో పని చేస్తున్నారు. మొన్నామధ్య హిందీ నేర్చుకొని సీఎం పదవి కొట్టేద్దామని చూసిన జానా రెడ్డి ఇప్పుడు ఈ ఎక్స్ పీరియన్స్ రికార్డు సర్టిఫికెట్ తోనైనా ముఖ్యమంత్రి పదవి కొట్టేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sc gives clean chit to chidambaram
Indian driver wins lamborghini in lucky draw  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles