Delhi adopts humble sparrow as its state bird

Delhi adopts humble sparrow as its state bird,Rajat Bhargava |Neeraj Khera |Nature Forever Society |Mohammed Dilawar |Bombay Natural History Society |Asad Rahmani

Delhi adopts humble sparrow as its state bird

sparrow00001.gif

Posted: 08/16/2012 01:28 PM IST
Delhi adopts humble sparrow as its state bird

Delhi adopts humble sparrow as its state bird

ధ్వని కాలుష్యం  .. వాయు కాలుష్యం ..నీటి కాలుష్యం .. మనుషుల్లో  ప్రక్రుతి పట్లు  తగ్గిపోతున్న  ప్రేమ  వెరసి  ఎన్నో రకాల  పక్షులు అంతర్థానమై పోతున్నాయి. ప్రతి ఇంటి ముందు కదలాడే  ఊర పిచ్చుకల జాడ కూడా ఇప్పుడు కరువైపోయింది.  వీటి ఉనికే  ప్రమాదంలో  పడిపోయింది.  ఈ పరిస్థితుల నేపథ్యంలో  పిచ్చుకను ఢిల్లీ రాష్ట్ర పక్షిగా  ..ముఖ్యమంత్రి  షీలా  దీక్షిత్ ప్రకటించారు.  అంతేకాదు   పిచ్చుకల సంరక్షణ కోసం  రైజ్ ఆఫ్ స్పారోస్  అనే  ప్రచార   కార్యక్రమాన్ని  సైతం  ఆమె ప్రారంభించారు.  పిచ్చుకలను  కాపాడేందుకు ఇది అతి పెద్ద ఉద్యమం  కానుందని షీలా  ఆకాంక్షించారు.  పక్షుల  పర్యవేక్షణ , సంరక్షణ  అంశాన్ని  పాఠ్యపుస్తకాల్లో  ప్రవేశపెడతామని ఆమె చెప్పారు.  ఢిల్లీ నగరంలో  పక్షుల  స్వేచ్చగా  విహరించేందుకు  వీలుగా..  అవగాహాన  కల్పించేందుకు  నేచర్ ఫరెవర్ అనే స్వచ్చంద సంస్థతో  కలిసి పని చేస్తామన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru family visit tirupati
Mumbai cop dhoble finds 37 bar girls at airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles