Hun sen cambodia prime minister marathon speech lasts 5 hours on national tv

Hun Sen, Cambodia Prime Minister, Marathon Speech Lasts 5 Hours On National TV,Cambodia, Video, Hun Sen, Cambodia Pm, Cambodia Pm Speech, Cambodia Prime Minister, Hun Sen Marathon Speech, Hun Sen Speech, World News

Hun Sen, Cambodia Prime Minister, Marathon Speech Lasts 5 Hours On National TV

Hun.gif

Posted: 08/10/2012 06:36 PM IST
Hun sen cambodia prime minister marathon speech lasts 5 hours on national tv

Hun Sen, Cambodia Prime Minister, Marathon Speech Lasts 5 Hours On National TV

అత్యంత సుదీర్ఘ కాలంగా కాంబోడియాను పరిపాలిస్తున్న ఆ దేశ ప్రధాన హన్ సెన్ ..తాజాగా అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసి రికార్డులకెక్కారు. పార్లమెంటును, అధికారులను, ప్రజలను ఉద్దేశించి ఏకంగా ఐదు గంటలా 20 నిమిషాల పాటు ఏకదాటిగా ప్రసంగించారు. వియత్నాంతో సరిహద్దు సమస్య, దేశ అంతర్గత సమస్యలు, రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు . 61 ఏళ్ల హన్ సన్ ఈ ప్రసంగం మద్యలో ఎక్కడా విరామం తీసుకోకపోవడం గమనార్హం. విశేషమేమిటంటే .. హన్ సెన్ కాంబోడియాను 27 ఏళ్లుగా పాలిస్తున్నారు. ఆసియాలో సుదీర్ఘ కాలం పాలనలో ఇది కూడా రికార్డే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Section of chinas great wall collapses in heavy rains
Miami beach gets rising seas sticker shock  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles