Shun junk food for improving kids iq

Shun junk food for improving kid's IQ,junk food, healthy diets, higher IQ,

Shun junk food for improving kid's IQ

junk.gif

Posted: 08/09/2012 06:54 PM IST
Shun junk food for improving kids iq

Shun junk food for improving kid's IQ

 పిల్లలకు జంక్ పుడ్  ఎక్కువుగా  తినిపిస్తున్నారా? అయితే వారి తెలివితేటలు తగ్గే ప్రమాదముంది జాగ్రత్త.  అడిలైడ్  యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో  ఈ విషయం  తేలింది.  ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకునే  పిల్లలో  ఐక్యూ ( తెలివితేటల సామర్థ్యం ఎక్కువగా  ఉందని శాస్త్రవేత్తలు  తెలిపారు.  చిప్స్ , చాక్లెట్లు , బిస్కెట్లు , కూల్ డ్రింక్స్  వంటి జంక్ పుడ్ ను తినే వారిలో మాత్రం ఐక్యూ స్థాయి  తక్కువగా  ఉందని  వెల్లడించారు.  ఈ పరిశోధనలో భాగంగా  ఆరు నెలల  నుంచి రెండేళ్ల  వరకు ఉన్న 7 వేల  మంది చిన్నారులను  పరిశీలించారు.  మార్కెట్లో  తినడానికి సిద్దంగా ఉండే  ఆహార ఉత్పత్తులను  తినే వారి ఐక్యూ  ఇతరులకన్నా రెండు పాయింట్లు  తక్కువగా ఉన్నట్లు  గుర్తించారు.  పిల్లలు ఎదిగే దశలో  వారి మెదడులోని  కండరాలు పెరగటానికి  పుష్టికరమైన  సంప్రదాయ ఆహారమే  మేలని పరిశోధకులు తేల్చి చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prostate cancer patients who take extra calcium could be making their condition worse
30000 illegal indian immigrants to benefit from us policy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles