Ginger can control type 2 diabetes

Ginger can control type 2 diabetes?diabetic patients, the capacity of skeletal muscle to uptake

Ginger can control type 2 diabetes?

Ginger.gif

Posted: 08/08/2012 05:23 PM IST
Ginger can control type 2 diabetes

Ginger can control type 2 diabetes?

భారతీయులు సర్వసాధారణంగా  వంటల్లో ఉపయోగించే  అల్లం .. రక్తంలోని షుగర్  లెవెల్స్ ను  నియంత్రిస్తుందని   ఒక పరిశోధనలో  తేలింది. ఆస్ట్రేలియా  లోని యూనివర్సిటి  ఆఫ్ సిడ్ని  శాస్త్రవేత్తలు  వెల్లడించినట్లు తెలుస్తోంది.   రక్తంలోని  గ్లూకోజ్ ను  కండర కణ జాలం సమర్థవంతంగా  ఉపయోగించుకోవడానికి  అల్లం  దోహదపడుతుంది.  ఇన్సులిన్  అవసరం లేకుండానే గ్లకోజ్  వినియోగానికి అల్లం దోహదపడుతుందని  ఫార్మాస్యూటికల్  కెమిస్ట్రి ప్రొఫెసర్  బేసిల్ రొఫొగాలిస్  వెల్లడించారు.  దీని వల్ల  దీర్ఘకాలిక డయాబెటిక్  పేషెంట్లలో బ్లడ్  షుగర్ ను  నియంత్రించడం  సాధ్యమైందని  తెలిపారు.  దీనికి కారణం  అల్లంలోని  జింజరోల్స్  అనే పదార్థమని  వెల్లడించారు.  కండర  కణజాలంపై గ్లట్ -4  అనే ప్రొటిన్ ని కేంద్రీకరించే జింజరోల్స్ ..  గ్లూకోజ్  సరఫరాను మెరుగుపరుస్తాయని   ఈ పరిశోధనలో  తేలింది.   టైప్ -2  డ యాబెటిక్   పేషంట్లలో  ఇన్సులిన్ వ్యవస్థ సరిగా పని చేయకపోవడం  వల్ల గ్లూకోజ్  వినియోగం  సరిగా జరగదని  అయితే  అల్లం  వినియోగం వల్ల  వీరి పరిస్థితి   మెరుగుపడుతుందని  బేసిల్  ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cong cheated bcs on fees reimbursement
House waste material  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles