Ex cm vilasrao deshmukh condition critical

Chennai, Union science and technology minister, Vilasrao Deshmukh, former Maharashtra chief minister, Breach Candy hospital, chennai, Mumbai, life support systems, Ritesh Deshmukh, Liver Transplantation

A critically ill Union science and technology minister and former Maharashtra chief minister Vilasrao Deshmukh was rushed to a Chennai-based super specialty hospital and admitted there late last evening

Ex CM Vilasrao Deshmukh condition critical.png

Posted: 08/07/2012 03:47 PM IST
Ex cm vilasrao deshmukh condition critical

Vilasrao-deshmukhమహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ తండ్రి విలాస్ రావు దేశ్ ముఖ్ చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నాడు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా కాలేయానికి సంబంధించిన వ్యాధికి గురైనట్లు సమాచారం. ఈయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తక్షణమే ఆయనకు కాలేయ మార్పిడి చికిత్స అవసరం. అయితే తన తండ్రికి తన కాలేయంలో కొంత ఇవ్వడానికి రితేష్ ముందుకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు అయితే పరిస్థితి విషమంగానే ఉందంటున్నారు. ఈయన ఆరోగ్యం పై పలువురు ప్రముఖులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రముఖ సినీనటి జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ని గత కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian soldier killed in pakistani firing
Donkey creates collection of paintings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles