Child dead cell tower in hyderabad

child dead cell tower in hyderabad,childdead, cell tower deaths, vanasthalipuram policestation deathcases, apartments celltowers, boyanjideath, vanasthalipuram child anji death, watchmen son death cell tower

child dead cell tower in hyderabad

cell.gif

Posted: 08/06/2012 04:47 PM IST
Child dead cell tower in hyderabad

child dead cell tower in hyderabad

 అపార్ట్ మెంట్  పై  సెల్ టవర్  బిగిస్తుండగా .. నట్లు బిగించే  రెంచీ  జారిపోయి  కిందనే ఆడుకుంటున్న  అంజి (9)  అనే బాలుడి  తలపై పడి  అతడు అక్కడిక్కడే  మరణించినట్లు  స్థానికులు చెబుతున్నారు.  మహబూబ్ నగర్  జిల్లా నుంచి  హైదరాబాద్ కు వలస వచ్చి  వనస్థలిపురం  నివాసం ఉంటున్న  ఆవుదొడ్డి  జంగయ్య   ఉంటున్నారు.   వనస్థలిపురంఫేజ్ -4 టీవీ కాలనీలో ఒక అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్ గా  పనిచేస్తున్నాడు.  అక్కడే గుడిసెలో  కుటుంబంతో  నివసిస్తున్నాడు.  అతడి కుమారుడు  ఆంజనేయులు అలియాజ్  అంజి (9)   తన స్నేహితులతో  కలిసి ఇంటి  సమీపంలో  ఆడుకుంటున్నాడు.  అదే  సమయంలో  పక్కనే  ఉన్న మరో అపార్టు మెంట్ పై ఆదనంగా కొన్ని  సెల్ టవర్లను  అమర్చేందుకు వచ్చిన పనివారు బోల్టులు బిగిస్తుండగా  రెంచీ ఒకటి జారీ నేరుగా కింద ఆడుకుంటున్న  అంజి తలపై  బలంగా పడింది.  అంజిని  ఎల్బీనగర్ లోని  ఆసుపత్రికి  తరలించగా  ..చికిత్స  ప్రారంభించిన కొద్ది సేపటికే  మరణించినట్లు  డాక్టర్లు చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hazare disbands team anna says no talks with govt on lokpal
High blood pressure in children  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles