Saina nehwal loses to world no1 yang wihan of china

Saina Nehwal, Wang Yihan, London Olympics 2012, London Olympics badminton, Olympics 2012 Live

Wang Yihan of China beat Saina Nehwal 21-13, 21-13 in the semifinals

Saina Nehwal loses to world No.1 Yang Wihan of China.png

Posted: 08/03/2012 02:42 PM IST
Saina nehwal loses to world no1 yang wihan of china

లండన్ ఒలంపిక్స్ లో దూసుకుపోతున్న భారత మహిళా షెట్లర్ సైనా నెహ్వాల్ జోరుకు బ్రేక్ పడింది. ఇవాళ్టి సెమీ పైనల్లో  ప్రపంచ నెంబర్ 1 చైనా క్రీడాకారణి  ఇహాన్ వాంగ్ చేతిలో 21-13, 21-3 తేడాతో ఓడిపోయింది. దీంతో కోట్లాది మంది భారతీయులు  ఆశల పై నీళ్ళు చల్లినట్లయింది.. మరో మ్యాచ్ లో గెలిస్తే సైనాకి కాంస్యం లభించే అవకాశం ఉంది.

గతంలో వాంగ్‌తో అయిదు మ్యాచులాడిన సైనా అన్నింట్లోనూ ఓడిపోయింది. ఆరోసారి కూడా ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్న సైనా వరసగా 14 మ్యాచులు గెలిచినా ప్రపంచ నంబర్‌ వన్‌ ముందు మాత్రం తలవంచక తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sa jae hyouk south korean weightlifter suffers tremendous injury mid lift
Ex rss chief traced after missing for 5 hour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles