Is anna team mulling a political role

law and justice,corruption & bribery,Team Anna, alternative to existing political parties, Annaji, Anna Hazare, corruption, 2014 elections, Kejriwal, Bedi

The official twitter handle of India Against Corruption (IAC) as well as its official Web site today put a poser to the public asking “should Annaji provide a political alternative to the country? Reply YES or NO to this tweet

Is Anna Team mulling a political role.png

Posted: 08/02/2012 05:14 PM IST
Is anna team mulling a political role

Anna-teamఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా  పుట్టుకొస్తున్నాయి.. పదవి కోసం ప్రయత్నించి భంగపడిన వారు, ముఖ్యమంత్రి  కావాలనే ఉధ్యేశ్యంతో ఇంకొకరు, తన కులానికి రిజర్వేషన్లు కావాలని పోరాడే వారు , ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో రాజకీయ పార్టీలు పెట్టిసి ఏదో చేద్దామనుకునేవారు  చాలానే ఉన్నారు. కానీ దేశంలో అవినీతి కోసం పోరాడే అన్నా హజారే కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యాడంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే..

దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే బృందం రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్నా బృందం సభ్యులు ప్రకటించారు.. అంతేకాకుండా  రేపు సాయంత్రం దీక్ష విరమించాలని  కూడా అన్నా హజారే బృందం నిర్ణయించుకున్నట్లు సమాచారం.అన్నా బృందం సభ్యులు చేసిన ప్రకటనను హజారే కూడా సమర్థించారు.. రాజకీయ పార్టీని స్థాపించడం తప్పుకాదని, రాజకీయాలు తనకు అవసరం లేదని, తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని హజారే ప్రకటించారు.. అన్నా దీక్షపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజకీయ పార్టీ రూపకల్పన చేయాలని ఆలోచనలో పడినట్లు సమారం.  మరి ఈ నేపధ్యంలో వీరి పార్టీని ప్రజలు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd won best cleaning award
America riverside county fires  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles