Parupalli kashyap beats world no 11 to enter pre quarters

Parupalli Kashyap, London Olympics 2012, London Olympics 2012 badminton, Olympics 2012

Parupalli Kashyap kept Indian hopes for an Olympic medal alive in badminton as he entered the London Olympics men's singles pre-quarterfinals in style, outplaying tenth seeded Vietnamese Tien Minh Nguyen in straight games on Tuesday

Parupalli Kashyap beats World No 11 to enter pre-quarters.png

Posted: 07/31/2012 03:40 PM IST
Parupalli kashyap beats world no 11 to enter pre quarters

Kashyapలండన్ లో జరుగుతున్న ఒలంపిక్స్ లో తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌  సింగిల్స్‌ లో ప్రీ క్వార్టర్స్  చేరాడు‌. గ్రూప్‌ డి రెండో మ్యాచ్‌లోనూ కశ్యప్‌ అలవోకగా విజయం సాధించాడు. పదో సీడ్‌ వియత్నాం ప్లేయర్‌ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-14 తేడాతో గెలిచాడు. కళ్లు చెదిరే స్మాష్‌ షాట్లు, డ్రాప్‌ షాట్లతో అతడు ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు‌. తొలి గేమ్‌ను సులువుగా  గెలిచిన కశ్యప్‌కు రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఈ విజయంతో గ్రూప్‌ డిలో తొలి స్థానం సాధించి పతకం దిశగా మరో అడుగు ముందుకేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran should have sent to olympics
Northern a eastern grids collapse biggest power failure in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles