Bail for k a paul

bail for k a paul

bail for k a paul

3.gif

Posted: 07/28/2012 11:39 AM IST
Bail for k a paul

    ka_paul  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోదరుడి హత్య కేసులో కొన్ని రోజుల కిందట ఒంగోలు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. న్యాయస్థానం పాల్ కు15 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి జిల్లా జైలులో ఉన్న పాల్ ను వైద్యచికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తీసుకవచ్చారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే డెవిడ్ రాజు హత్య కేసులో నిందితుడు కోటేశ్వరరావును చంపేందుకు కుటపన్నారని కేఏపాల్ పై అభియోగం. ఈ కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్  మంజూరు చేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mavoist celebrations
Rahul gandhi as a leader in locksabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles