Kiran kumar reddy promises relief to power starved industry in andhra pradesh

Kiran Kumar Reddy promises relief to power-starved industry in Andhra Pradesh

Kiran Kumar Reddy promises relief to power-starved industry in Andhra Pradesh

Kiran.gif

Posted: 07/25/2012 05:16 PM IST
Kiran kumar reddy promises relief to power starved industry in andhra pradesh

Kiran Kumar Reddy promises relief to power-starved industry in Andhra Pradesh

రాష్ట్రం విద్యుత్ సరఫరా విషయంలో అధ్వాన స్థితిలో ఉందని స్వయానా సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అధ్వానస్థితి నుంచి బయటపడేందుకు అదనపు విద్యుత్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు మంగళవారం సీఎం లేఖ రాశారు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు తీవ్ర విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నట్టు కూడా ఈ లేఖలో ఆయన తెలిపారు. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటు నుంచి 300 మెగావాట్లు, నైవేలీ విద్యుత్ ప్లాంటు నుంచి 75 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు. కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్‌లో రిలయన్స్ గ్యాసు ఉత్పత్తిని తగ్గించడం వల్ల రాష్ట్రంలోని గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rains in andhra pradesh
Economic offences court declares minister k parthasarathy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles