17 children killed22 injured as school bus overturns

Kota, Bhaltha area, Jhalawar district, rajasthan,

17 children were among four killed and 22 others injured when their school bus overturned in Bhaltha area in Jhalawar district on Tuesday

17 children killed_22 injured as school bus overturns.png

Posted: 07/24/2012 12:42 PM IST
17 children killed22 injured as school bus overturns

Rajasthanఈరోజు ఉదయం రాజస్తాన్ లోని జలావర్ జిల్లా అక్ లెర గ్రామ సమీపంలో జ్ఞాన్ విహార్ పాఠశాలకు చెందిన  ప్రైవేటు  స్కూలు  బస్సు అదుపు తప్పి బొల్తా పడటంతో 17 మంది విద్యార్థులు అక్కడి అక్కడే మరణించారు. . పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా బస్సు ప్రమాదంతో రాజస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.  ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan rubbishes tabloid s olympic visa scam claims
Party united despite karnataka cross voting bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles