Tea can help fight terror attack

Tea can help fight terror attack,UK scientists,Poison,fight poison,bioweapon,Anthrax

Tea can help fight terror attack

Tea.gif

Posted: 07/21/2012 11:41 AM IST
Tea can help fight terror attack

 Tea can help fight terror attack

 తీవ్రవాదులు ప్రయోగించే విషానికి చాయ్‌ని విరుగుడుగా వాడవచ్చునట! బ్రిటిష్ శాస్త్రవేత్తల ప్రతిపాదన ఇది. టీలో పాలీఫినాల్ అనే రసాయనాన్ని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఇది తీవ్రవాద దాడుల్లో వినియోగించే విషపదార్థంలోని 'రిసిన్' అనే మూలకాన్ని నిస్తేజంగా మార్చుతుందని కనుగొన్నారు. 'రిసిన్‌తో కూడిన విష ప్రయోగాన్ని ఎదుర్కోవాలని భద్రతా సంస్థలు భావిస్తే వారు ఉదయం తాగే చాయ్‌లోనే దానికి విరుగుడు ఉంది' అని పరిశోధకులు వ్యాఖ్యానించారు.'మన రక్త ప్రసరణ వ్యవస్థలోకి అతి తక్కువ మోతాదులో రిసిన్ చేరినా రెండు మూడు రోజుల్లో మరణం సంభవిస్తుంది. తీవ్రవాదులు తమ ఆయుదాల్లో వాడే మందుగుండులో రిసిన్‌ను వినియోగిస్తారు. అమెరికాలో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో ఈ విషయం నిర్ధరణ అయింద'ని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex babu files criminal case against tg venkatesh
Police dogs given head cameras to film criminals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles