Mechanic drilled holes in wifes genitals so he could seal them with a padlock when he went to work

Mechanic 'drilled holes in wife's genitals so he could seal them with a PADLOCK when he went to work'

Mechanic 'drilled holes in wife's genitals so he could seal them with a PADLOCK when he went to work'

PADLOCK.gif

Posted: 07/19/2012 01:03 PM IST
Mechanic drilled holes in wifes genitals so he could seal them with a padlock when he went to work

Mechanic 'drilled holes in wife's genitals so he could seal them with a PADLOCK when he went to work'

సహాజంగా తాళలు  మనం ఎందుకోసం వాడతాం?  మన ఇంటి బద్రత కోసం, లేద మన రక్షణ కోసం వాటిని ప్రజలు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. కానీ  ఒక ప్రబద్దుడు .. చేసిన పనికి  ఆతాళం సిగ్గుతో  తలదించుకుంది. ఇందుకోసం కూడా.. నన్ను మనుషులు ఉపయోగించుకుంటారా? అనే అవమానభారంతో .. ఆ తాళం కుంగిపోయింది? ఎప్పుడో జరిగిపోయిన రాజుల నాటి విషయం ఇప్పుడు మళ్లీ మనుషులు చేస్తున్నారు.  పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు అంతఃపుర కాంతలపై అనుమానంతో ఇనుప కచ్చడాలు బిగించేవారని పుస్తకాల్లో చదువుకున్నాం! ఈ కాలంలోనూ అలాంటి దుర్మార్గులున్నారు. ఇండోర్‌కు చెందిన సోహన్ లాల్ చౌహాన్ (45) అలాంటివాడే! భార్య మీద అనుమానంతో, అక్రమ సంబంధం పెట్టుకుంటుందేమోనన్న భయంతో.. ఆమె యోని భాగంలో చువ్వలాంటి పరికరంతో కుట్టి, తాళాలు వేయడం మొదలుపెట్టాడు. నాలుగేళ్లుగా ఈ ఘోర అవమానాన్ని, నొప్పిని, బాధను పంటిబిగువున భరిస్తూ వచ్చిన ఆ మహిళ.. తాగిన మైకంలో తన భర్త కన్నకూతురిపైనే (జూలై 16న) అత్యాచారానికి తెగబడటంతో తట్టుకోలేకపోయింది.

Mechanic 'drilled holes in wife's genitals so he could seal them with a PADLOCK when he went to work'

ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లగా కడుపులోని విషపదార్థం బయటికి పోయేందుకు ట్యూబును అమర్చబోయిన వైద్యులు నిర్ఘాంతపోయారు. ఆమెకు భర్త అమర్చిన తాళాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సోహన్‌లాల్ వద్ద నుంచి తాళం చెవులు తీసుకుని ఆమెకు ఆ బాధ నుంచి విముక్తి కల్పించారు. చౌహాన్‌పై కేసు నమోదు చేసి అతణ్ని అరెస్ట్ చేశారు. కాగా.. ఆమె కు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vodafone brings ramzan offers for prepaid users in andhra pradesh
Amitabh bachchan salman khan get notice on ipl opening ceremony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles