Inflation still way above threshold level says subbarao

Inflation still way above threshold level, says Subbarao,Reserve Bank | Reserve Bank of India | D Subbarao | Inflation | Headline Inflation | RBI

Inflation still way above threshold level, says Subbarao

Subbarao.gif

Posted: 07/17/2012 02:51 PM IST
Inflation still way above threshold level says subbarao

Inflation still way above threshold level, says Subbarao

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లను తగ్గించే అవకాశం లేదు. ఈ విషయం ఆర్‌బిఐ గవర్నర్ సుబ్బారావు పరోక్షంగా చెప్పారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ తాము ఆశించిన స్థాయికంటే చాలా ఎగువన ఉందని సుబ్బారావు అన్నారు. విధానపరమైన చర్యలకు వెసులుబాటు లభించాలంటే ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయిలో ఉండాలని సుబ్బారావు అన్నారు. హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 7.25 శాతం, వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నెలాఖరులో ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేపట్టనుంది. జూన్ నెల ద్రవ్యోల్బణం గత ఏడాదితో పోలిస్తే ఈ జూన్‌లో భారీగా తగ్గడంతో వడ్డీరేట్లు తగ్గింపు ఖాయమంటూ కొందరు ఎనిలిస్టులు అంచనావేశారు. సుబ్బారావు వ్యాఖ్యలతో వారి అంచనాలు అడ్డం తిరిగే అవకాశం ఉంది. ఆర్‌బిఐ తీసుకునే చర్యలకు ఈ ద్రవ్యోల్బణం గణాంకాలు సూచికాలు కాదని అంటూనే తాము కోరుకుంటున్న స్థాయి కంటే ద్రవ్యోల్బణం హెచ్చు స్థాయిలో ఉందని సుబ్బారావు వ్యాఖ్యానించారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ ఐజి పటేల్ రాసిన వ్యాసాల సంకలాన్ని సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సంకలనాన్ని ఆర్‌బిఐ మరో మాజీ గవర్నర్ యాగా వేణుగోపాలరెడ్డి ఎడిట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Super star krishna relative dies
The amazing story of barun biswas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles