Announces second leef

Announces Second LEEF, time, international, universal,

Announces Second LEEF

Second.gif

Posted: 06/30/2012 06:45 PM IST
Announces second leef

Announces Second LEEF

 కాలాన్ని ఓ సెకనుపాటు ఆపివేసే అరుదైన సంఘటన ఇవాళ చోటుచేసుకోనుంది. ఈ రోజులోని చివరి నిమిషానికి శాస్త్రవేత్తలు ఓ లీప్ సెకనును కలుపనున్నారు. అంటే రాత్రి 11:59 గంటల తర్వాత 61 సెకన్లకు 12 అవుతుందన్నమాట. అంతర్జాతీయ పరమాణు కాలం టీఏఐకు, సౌరకాలమానానికి మధ్య ఏర్పడే స్వల్ప వ్యత్యాసాలను సరిచేసేందుకుగాను ప్రస్తుతం కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ యూటీసీని సవరించనున్నారు. ఈ పద్ధతిని 1972 నుంచి పాటిస్తున్నారు. కాలాన్ని గణించేందుకు పరమాణు గడియారాలను ఉపయోగిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bcci bans players implicated in ipl spot fixing scandal
Elangana issue will be resolved lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles