Supreme court refuses to stay trial against sasikala

The Supreme Court declined to stay the trial in a disproportionate assets case involving Tamil Nadu Chief Minister J Jayalalithaa's estranged aide Sasikala Natrajan, both of whom are facing the proceedings in a Bangalore court

Supreme Court refuses to stay trial against Sasikala.gif

Posted: 06/25/2012 09:08 PM IST
Supreme court refuses to stay trial against sasikala

Jayalalitaఅన్నా డీఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికలకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. 1991-1996 వరకు తమిళనాడును పాలించిన జయలలిత తన పాలనలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు, ఆదాయనికి మించి ఆస్తులు ఉన్న కేసులో జయలలిత గత సంవత్సరం కర్నాటక రాజధాని బెంగళూరు కోర్టులో రెండుసార్లు హాజరయిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేసుకు సంబంధించి ఆస్తుల కేసును కొట్టివేయాల్పిందిగా పేర్కొంటూ వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తూ, ఆస్తుల కేసును ఎదుర్కోవాల్సిందేనని థర్మాసనం తేల్చిచెప్పింది. వారి పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Corruption case against union minister virbhadra singh
Cockroaches must for earths survival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles