Non bailable warrant issued against chiranjeevi

Non bailable warrant issued against Chiranjeevi

Non bailable warrant issued against Chiranjeevi

Non bailable warrant issued against Chiranjeevi.gif

Posted: 06/20/2012 10:46 PM IST
Non bailable warrant issued against chiranjeevi

Chiruమెగాస్టార్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, చిరంజీవికి తమిళనాడు లోని హోసూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీచేసింది. చిరంజీవి అంత పెద్ద తప్పు ఏం చేశాడా అని మీకు ఆశ్చర్యం కలుగ వచ్చు. ఈయన ఆర్థిక నేరాలకు ఏం పాల్పడలేదు గానీ... ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చెన్నై హోసూరు కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే గోపీనాథ్ తరఫున హోసూర్‌లో ప్రచారం చేసినప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. చిరుపై 188, 143 సెక్షన్ల కింద బాగుళూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ రెండు లోపు కోర్టులో హాజరు కావాల్సిందిగా హోసూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో దీని పై నోటీసులు పంపినా స్పందించక పోవడంతో నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసినట్లు కోర్టు తెలిపింది. మరి ఈ సారైనా చిరంజీవి దీని పై స్పందిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sangma quits ncp to contest president poll
Foreign bank accounts of chandra babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles