Peoples judgement sharmila

Peoples Judgement Sharmila1

Peoples Judgement Sharmila

Peoples Judgement Sharmila.gif

Posted: 06/15/2012 07:56 PM IST
Peoples judgement sharmila

ఇవాళ వచ్చిన ఉప ఎన్నికల ఫలితాల పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలా స్పందించారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రజలు, దేవుడు ఇచ్చిన తీర్పుగా వ్యాఖ్యానించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా తల్లి విజయమ్మతో కలిసి షర్మిల సోదరుడు జగన్ ను జైలులో పరామర్శించారు. కాంగ్రెస్ ,టిడిపిలు కలిసి ఎంత ప్రయత్నం చేసినా జగన్ ను ప్రజలు గెలిపించారని అన్నారు.కష్టం అంతా జగన్ దే నని ఆమె అన్నారు. కాగా విజయమ్మ కూడా ఇది ప్రజా విజయం అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla sitakka husband convicted
Pawan kalyan in hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles