Congress rejects allies options

politics,government,India,Presidential elections, Congress, Trinamool Congress, Samajwadi Party, Mamata Banerjee, Mulayam Singh Yadav, Prime Minister, Manmohan Singh, Pranab Mukherjee, Abdul Kalam, Somnath Chatterjee, Congress chief, Sonia Gandhi

politics,government,India,Presidential elections, Congress, Trinamool Congress, Samajwadi Party, Mamata Banerjee, Mulayam Singh Yadav, Prime Minister, Manmohan Singh, Pranab Mukherjee, Abdul Kalam, Somnath Chatterjee, Congress chief, Sonia Gandhi

Congress rejects allies options.gif

Posted: 06/14/2012 03:39 PM IST
Congress rejects allies options

Sonia-Ghandiరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది మీమాంస ఇంకా వీడలేదు. నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన మమతా బెనర్జీ ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్యం పై ములాయం సింగ్ ని కలిసిన తరువాతనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన వారి జాబితాలోని అభ్యర్థుల పై మమతా, ములాయం ఏమాత్రం సముఖంగా లేదు. వారు ప్రధాని మన్మోహన్ సింగ్ వైపు మొగ్గు చూపారు. కానీ ఈ రోజు ములాయం, మమత ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కొనసాగుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేది స్పష్టం చేశారు.

దీంతో ప్రధాని మన్మోహన్ రాష్ట్రపతి రేసులో నుండి తప్పుకున్నట్లే.ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం లిస్టులో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా, అమీద్ హన్సారీ ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థని ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి ప్రకటించనున్నట్లు సమాచారం. అబ్దుల్ కలాం పేరు కాంగ్రెస్ తిరస్కరించినా, బయటి నుండి అధికసంఖ్యలో కలాం పేరును ప్రతిపాదించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish rao comments on t congress leaders
Nara lokesh enters politics in tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles