Lagadapati says majority seats for ysrcp

Majority Seats for YSRCP, Lagadapati, YSRCP, Majority Seats

Majority Seats for YSRCP, Lagadapati, YSRCP, Majority Seats

Lagadapati says Majority Seats for YSRCP.gif

Posted: 06/12/2012 08:37 PM IST
Lagadapati says majority seats for ysrcp

Lagadapatiఇవాళ జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల పై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. కానీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంద్రా ఆక్టోపస్ ఈ ఫలితాల పై సంచలనత్మకమైన జోస్యం చెప్పారు. అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాల నుంచి 16 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు చోట్ల, టీడీపీకి రెండు చోట్ల అవకాశాలున్నాయన్నారు. పరకాలలో టీఆర్ఎస్ గెలిచే అవకాశముందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా ఉప ఎన్నికలలో గట్టిగా పనిచేయగలిగారని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు.తాను కూడా వివిద నియోజకవర్గాలలో పర్యటించానని,గత నెలకాలంలో కాంగ్రెస్ బలం బాగా పెరిగిందని, అంతకుముందు ఉప ఎన్నికలతో పోల్చితే పరిస్థితి మెరుగైందని ఆయన అన్నారు.కాంగ్రెస్ లో ఉన్న అయోమయ పరిస్థితి ఇప్పుడు తొలగిపోయిందని ఆయన అబిప్రాయపడ్డారు. మరి లగడపాటి జ్యోస్యం తప్పా రైటా అనేది 15 తారీఖున తేలనుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mts launches mtag 401 android smartphone for rs8999 with free
Presidential polls on july 19  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles