Ka paul waiting for the toilet at police station

The Great KA Paul Waiting for the Toilet at Police Station to Answer Nature's Call

The Great KA Paul Waiting for the Toilet at Police Station to Answer Nature's Call

KA Paul Waiting for the toilet at Police station.gif

Posted: 06/08/2012 05:01 PM IST
Ka paul waiting for the toilet at police station

KA-Paulప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కెఏ పాల్ కు విచిత్ర పరిస్థితి ఎదురయింది. సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో విచారించేందుకు పాల్‌ను మహబూ బ్‌నగర్ పోలీసులు బుధవారం తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. రాత్రి అడ్డాకుల పోలీసు స్టేషన్‌లోనే కెఏ పాల్‌ను ఉంచారు. తెల్లవారగానే (కాల క్రుత్యాలు) ప్రకృతి పిలుపు అందింది. కానీ స్టేషన్ ఆవరణలోని టాయ్‌లెట్‌లో  అప్పటికే ఎవరో ఉన్నారు. దీంతో లోపలున్న వారు బయటకు వచ్చేదాకా పాల్ వేచి చూడాల్సి వచ్చింది. పొట్టపై అరచేత్తో నిమురుకుంటూ అక్కడే అటు ఇటు తిరిగారు.  ఓ పావుగంట పాటు అతను అక్కడే క్షణమొక యుగంలా గడిపాడు. ఆ తర్వాత లోపలున్న వ్యక్తి బయటకు రావడంతో అతని సంఘర్షణ తగ్గింది.

నోరు తెరిస్తే బిల్‌ క్లింటన్ స్థాయి వ్యక్తుల గురించి మాట్లాడే.. అమెరికా అధ్యక్షుడు, తాను మాత్రమే సొంత అవసరాలకు బోయింగ్-747 విమానం వాడతామని చెప్పే పాల్ అడ్డాకుల పోలీసు స్టేషన్‌లో విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం... టైముకి టాయ్ లెట్ పోసే భాగ్యం లేనప్పుడు ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Planning commission toilet at cabinet meeting
Gps navigation can kill your brain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles