Harika and keratam

Harika and Keratam

Harika and Keratam

Harika.gif

Posted: 06/06/2012 03:18 PM IST
Harika and keratam

Harika and Keratam

అసలు పెళ్లి అంటే .. అందరు ఒక నూతన ఉత్సహం తో ఊహించుకుంటారు.  పెళ్లి అంటే బంధువులు, మిత్రులు, పెళ్లి వారితో.. కళకలాడుతు ఉంటుంది. ఆ సందడిని పెళ్లి సందడి అంటారు. వేదపండితులు, వేదమంత్రాలు , మంగళవాయిద్యాలు సాక్షిగా.. వధువు మెడలో .. వరుడు మంగళసూత్రం (తాళి బొట్టు) కట్టి , పెద్దల సాక్షిగా వధువును భార్యగా చేసుకోవటం జరుగుతుంది. కానీ నిన్న నిజామాబాద్ లో ఒక పెళ్లి తాళి బొట్టు లేకుండానే  మూడు నిమిషాల్లో  జరిగిపోయింది. ఇదేదో తుతూమంత్రంగా జరిగిన పెళ్లి కాదండోయ్ . బంధు,మిత్రుల ఆశ్వీరాదంతో పెళ్లి జరిగింది.  అక్కడు ఆకాశమంత పందిరి లేదు, భూదేవంత అరుగూలేదు, కానీ పెళ్లిమాత్రం ఘనంగానే జరిగింది.  అంటే ఆ పెళ్లిని వధువు వరులు ఒక సమ్ థింగ్ స్పెషల్ గా చెప్పుకుంటున్నారు.  అసలు విషయం ఏమిటయ్య అంటే..  పర్యావరణ దినోత్సవాన్ని పురుస్కరించుకొని  ఒక న్యాయవాది కుటుంబం చేసిన  పర్యావరణ పెళ్లి  అందర్ని ఆకట్టుకుంది.  నగరానికి చెందిన చెలిమెల రాజేశ్వర్  పద్మల తనయుడు  కెరటం(  వరుడు)  కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన నాగలక్ష్మీ – నాగేంద్రగుప్తల పుత్రిక  హారిక (వధువు) ల వివాహం  సాదాసీదాగా జరిగింది.  వచ్చిన అతిథులందరికి  ఇలా మొక్కలు బహుమతిగా ఇచ్చి నాటమని చెప్పారు.  బంధు మిత్రలుతో ఇంటి ఆవరణలో 70 మొక్కలు నాటించి ఒక గొప్ప ఘనత సాధించారు  నూతన వధువరులు. 

Harika and Keratam

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Planning commission 2 toilets renovates at rs 35 lakh
4 cups of tea a day can cut diabetes risk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles