Special cbi judge pattabhi ramarao suspended on corruption charges

Special CBI judge Pattabhi Ramarao suspended on corruption charges, YS Jagan, Gali, Miminster Yerasu pratapreddy

Special CBI judge Pattabhi Ramarao suspended on corruption charges

Ramarao.gif

Posted: 06/02/2012 11:06 AM IST
Special cbi judge pattabhi ramarao suspended on corruption charges

Special CBI judge Pattabhi Ramarao suspended on corruption charges

ఒఎంసి కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన సిబిఐ జడ్జి పట్ట్భారామారావుపై పడిన సస్పెన్ష్‌న్ వేటు డబ్బుతో అన్ని వ్యవహారాలను తమకు అనుకూలంగా మార్చుకోగలమని భావించే వారికి గుణపాఠం కావాలని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. జడ్జి లాకర్‌లో దొరికిన సొమ్ము గాలిదా లేక ఆయనతో వ్యాపార సంబంధాలున్న జగన్మోహన్‌రెడ్డిదా? అన్న విషయం తేలాలని ఆమె పేర్కొన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రావటానికి ముందు జడ్జి లాకర్లో ఈ సొమ్ము దొరకడం ఆషామాషీ వ్యవహారం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయాన్ని రక్షించవలసిన జడ్జిలే అవినీతికి పాల్పడడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన ఘరానా పెద్దలు సానుభూతిని పొందాలని ప్రయత్నించినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. జగన్‌కు బెయిల్ లభించకుండా చూడటానికి ఆయన మద్దతుదారులను భయపెట్టేందుకే సిబిఐ జడ్జిని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr daughter forays into politics
Special cbi court rejected jagan interim bail plea  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles