Gali bail case says minister erasu prathap reddy

I am Not involved in Gali Bail Case says Minister Erasu Prathap Reddy. ... TV9 - Politicians response on CBI court judge suspension

I am Not involved in Gali Bail Case says Minister Erasu Prathap Reddy. ... TV9 - Politicians response on CBI court judge suspension

Gali Bail Case says Minister Erasu Prathap Reddy.gif

Posted: 06/01/2012 09:10 PM IST
Gali bail case says minister erasu prathap reddy

Law-Ministerగాలి జనార్ధనరెడ్డికి బెయిల్ ఇవ్వడం లో పది కోట్ల ముడుపుల డీల్ కుదిరిందన్న అభియోగం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో రాయలసీమకు చెందిన ఒక మంత్రి  అతను న్యాయశాఖ మంత్రి హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ప్రక్క ఈ వ్యవహారంలో  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కు లింకు పెడుతూ కాంగ్రెస్,టిడిపి నేతలు ఆరోపణలు చేస్తుంటే , సిబిఐ జడ్జి కి ముడుపుల కేసులో స్వయంగా న్యాయ శాఖ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి ఉన్నారని అంటున్నారు.

ఓ ప్రక్క అవినీతి జడ్జి పట్టాభిరామారావును అరెస్టు చేయడానికి రంగం సిద్దమైందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో అనేక మంది ఈ పరిణామం ఉత్కంఠ కలిగిస్తోంది. ఏ క్షణంలోనైనా పట్టాభిరాయ్య చేతికి బేడీలు పడే అవకాశం ఉంది. మరి న్యాయాన్ని కాపాడే మంత్రిత్వ శాఖకు మంత్రి అయిన ఏరాసు ఈ వివాదంలో చిక్కుకోవడం, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు నక్కకు నరం దొరికినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దీని పై కాంగ్రెస్ నాయకులు ఏం చెబుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special cbi court rejected jagan interim bail plea
I would relish the opportunity to be test captain gambhir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles