Aicc leader ponguleti sudhakar on jagans comments

AICC leader Ponguleti Sudhakar on Jagan's comments,YS Jagan, Congress Party, paritala Ravi, CBI,

AICC leader Ponguleti Sudhakar on Jagan's comments

Sudhakar.gif

Posted: 05/30/2012 11:56 AM IST
Aicc leader ponguleti sudhakar on jagans comments

Ponguleti Sudhakar response on Jagan comments

స్వర్ణయుగం చూపుతానని చెబుతున్న జగన్ తనను నమ్మిన వారికి జైలుయుగం కల్పించాడని ఆయనకు ఓటు వేసిన వారికి ఇంకేమి చూపుతారోనని ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న ధనవంతులు జగన్ సంపాదించిన తీరును చూసి నివ్వెరపోతున్నారు. న్యాయవ్యవస్థ అదేశాల మేరకు సీబీఐ విచారణ చేసి కోటానుకోట్ల అక్రమ సంపాదన వివరాలను బయటకు తీస్తుంటే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనడం విడ్డూరంగా ఉందని   విమర్శించారు. వైఎస్ సతీమణి కొడుకు పై ప్రేమతో సోనియాను విమర్శించడం భావ్యం కాదన్నారు. బెంగళూరులో విమానం దిగేంత అతి పెద్ద భవనం , కోటాను కోట్ల అవినీతి ధనం ఎక్కడి నుంచి వచ్చాయో ఆమె చెప్పాలని ప్రశ్నించారు. దేశవిదేశాల నుంచి మనీలాండరింగ్ కు పాల్పడిన వ్యక్తి జగన్ అన్నారు. పరిటాల రవి కేసులో ముద్దయినసీబీఐ నేడు మొద్దు ఎలా అయిందన్నారు. సీబీఐ , న్యాయవ్యవస్థ ఏదీ ఎవరు చెప్పినా నిజం కాదు, జగన్ చెప్పింది ఒక్కటే నిజమని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి. సుబ్బిరామిరెడ్డిని గెలిపించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata slammed for overboard kkr celebrations
Probe jagans role in ravis murder sunitha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles