Jagan says mother to hold reins

YSR Congress party president Y.S. Jagan Mohan Reddy on Thursday made it clear that his mother and the Pulivendula MLA, Ms Vijayamma,

YSR Congress party president Y.S. Jagan Mohan Reddy on Thursday made it clear that his mother and the Pulivendula MLA, Ms Vijayamma,

YS Jagn.gif

Posted: 05/25/2012 10:22 AM IST
Jagan says mother to hold reins

Vijayammaవైయస్సార్ కాంగ్రెస్ కి సంబంధించి ముందునుంచి అనుకున్న పరిణామాలే జరుగుతున్నాయి. జగన్ అరెస్టు లాంఛనం అయిన తరుణంలో ఆ తరువాత పార్టీ పగ్గాలు తన తల్లి చేపట్టనుందని చాలా కాలం నుండి ప్రచారంలో ఉంది. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్ నిన్న ఎన్నికల ప్రచారంలో కూడా నేను అరెస్టు అయితే తల్లి విజయమ్మ పార్టీ పగ్గాలు చేపడతారని అన్నారు. తాజా రాజకీయ పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉపఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారిన తరుణంలో.. . నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్.

బైపోల్స్‌కి పక్షం రోజులే ఉన్నందున.. అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయడం తప్పనిసరి. పులివెందుల ఉపఎన్నికల్లో తప్ప ఇప్పటివరకూ విజయమ్మ ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రచారానికి వెళ్లలేదు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఆమె.. అన్ని నియోజక వర్గాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేసేందుకు రోడ్‌మ్యాప్ రెడీ చేస్తున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయక విజయమ్మ ప్రచారానికి దిగితే.. అది పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. జగన్‌కి బెయిల్ వస్తుందా లేదా అన్న అంశం.. ఈ నెల 28న తేలనున్నందున అప్పటి వరకూ వేచి చూడాలని కొందరు అంటున్నారు. దీనిపై ఇవాళా రేపట్లో స్పష్టత రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan may appointed him in key post in party
Mopidevi venkataramana is crying  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles